AKP: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద దాడిని అందరూ ఖండించాలని సీఐటీయూ విజ్ఞప్తి చేసింది. అచ్యుతాపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు CITU జిల్లా కార్యదర్శి ఆర్ రాము మాట్లాడుతూ.. దాడిని అత్యధిక శాతం మంది అమెరికన్లు కూడా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడులను కేంద్ర ప్రభుత్వం ఖండించాలన్నారు.