ELR: లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి సీఐ క్రాంతికుమార్ SI వెంకన్న ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో శాంతియుతంగా నేరం నియంత్రణకు కృషి చేయవచ్చు అన్నారు. అనంతరం వారికి మహిళల చట్టాలు, సైబర్ నేరాలు, పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందించారు.