VSP: మంత్రి లోకేశ్ మాస్కోలో ఎలిమెంట్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అసెంబ్లింగ్ యూనిట్, మైక్రో ఎలక్ట్రానిక్స్ డిజైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలో మరికొన్ని సంస్థలను తీసుకువస్తానని తెలియజేశారు.