RR: ‘వన్ వార్డ్ ఎవ్రీ డే’లో భాగంగా అమీన్పూర్ వార్డులో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ పర్యటించారు. పౌర సదుపాయాలు, అభివృద్ధి పనులను సమీక్షించి, స్థానికులు, ఆర్డబ్ల్యూఏల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారదర్శక పాలనతో పాటు ప్రతి సమస్యకు సత్వర పరిష్కారం చూపుతామని, బాధ్యతాయుతమైన అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.