SKLM: జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తున్న 13 మందిని MROలుగా పదోన్నతి కల్పిస్తూ.. బుధవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో వీరంతా అడ్హాక్ పద్ధతిలో ఇప్పటికే పలు మండలాలలో తహసీల్దార్లుగా పనిచేస్తున్నారు. వీరిలో 11 మందిని జిల్లాలో కేటాయించిన మరో ఇద్దరిని మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కేటాయించారు.