SKLM: పలాస మండలం కంబ్రిగాం గ్రామంలో మంగళవారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ తమ సెల్ఫోన్లో నారీ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే, సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాల వలన కలిగే అనర్ధాలు గురించి వివరించారు.