ELR: జిల్లాలో శుక్రవారం జరిగిన 10వ తరగతి సైన్స్ పబ్లిక్ పరీక్షకు రెగ్యులర్ స్టూడెంట్స్ 23,070 హాజరు కావలసి ఉండగా 22,428 హాజరు అయ్యారని 642 మంది గైర్హాజరు అయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. వన్స్ ఫెయిల్డ్ ప్రైవేట్ స్టూడెంట్స్ 1,357 మందికి 1,119 మంది హాజరయ్యారని 328 గైర్హాజరు అయ్యారని స్పష్టం చేశారు.