పల్నాడు: క్రోసూరు ఎస్సై నాగేంద్రను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారని సీఐ సురేశ్ తెలిపారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఎస్సై నాగేంద్ర క్రోసూరు ఎస్సైగా విధులు నిర్వర్తించారు. వీఆర్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. త్వరలో ఇన్ఛార్జ్ ఎస్సై రానున్నారని సీఐ తెలిపారు.