TPT: టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలో భక్తుల సౌకర్యాల మెరుగుదలకు శ్రీవారి సేవకులు సూచనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. శ్రీవారి సేవా సదన్-2ను సందర్శించి, సేవకులతో సమావేశమై అన్నప్రసాదం, పరిశుభ్రత, క్యూలైన్ నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సేవకుల ఫీడ్బ్యాక్ భక్తుల సేవలను మెరుగుపరచడంలో కీలకమని ఆయన తెలిపారు.