W.G: నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ కె.శైలజ శనివారం తెలిపారు. మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2025-2026 విద్యా సంవత్సరానికి గానూ 5,6,7,8,9వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు