ELR: ఈనెల 16న జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MEO-1 అనురాధ తెలిపారు. బుధవారం స్థానిక ఎంఈవో కార్యాలయంలో టెన్త్ పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రాల చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.