NDL: బనగానపల్లె పట్టణ అవుకు మెట్ట ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కోసం భూమి పూజ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని పనులను ప్రారంభించారు. ఎస్సార్ బీసీ కార్యాలయ సమీపంలో రెవెన్యూ మ్యాప్‌లను పరిశీలించిన మంత్రి, లేఅవుట్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల సొంతింటి కలని త్వరగా సహకారం చేయడమే ప్రభుత్వ లక్షమన్నారు.