E.G: వసంత నవరాత్రులు ఉగాది & శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించాలని బీజేపీ జనతా వారధి కన్వీనర్ శివరామకృష్ణంరాజు, కో కన్వీనర్ యానాపు ఏసు కోరారు. సోమవారం రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన PGRS దృష్టికి తీసుకువెళ్లారు. ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.