PPM: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఇవాళ ఉదయం10 నుంచి సీతంపేట ITDAలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా NTR అడ్వెంచర్ పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ గార్డెన్, ఇప్పకూడ గ్రామంలో ముస్తాబు కార్యక్రమం, జగతపల్లి వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్‌ను ఆయన ప్రారంభించనున్నారని ITDA సిబ్బంది శుక్రవారం తెలిపారు.