AKP: రావికమతం మండలం గర్ణికం గ్రామంలో సాయినగర్ వీధి సమీపంలో వీధిలైట్లు లేక ప్రజల తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాత్రి పడితే చాలు అంధకారంలో ఉండటంవల్ల దొంగల భయంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్థానిక కార్యదర్శి స్పందించి వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు