AKP: మాడుగుల మండలం ఓమ్మలిలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో రైతులకు సంబంధించిన పాసుపుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో ముద్రించి రైతును అనేక ఇబ్బందులు గురి చేశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రాజముద్ర కలిగిన పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.