KRNL: ఏపీ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ కర్నూలు జిల్లా ఛైర్మన్గా కునిగిరి నీలకంఠను నియమిస్తూ.. ఉత్తర్వులు వెలువడినట్లు నాయకులు ఇవాళ తెలిపారు. ఆయన బీజేపీలో రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా పలు హోదాల్లో పనిచేశారు. రాష్ట్రంలో ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, పంచభూతాల సంరక్షణ కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.