ATP: మద్రాసు ఫర్టిలైజర్స్ కంపెనీ నుంచి 475 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్ ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నయపల్లి రైల్వే స్టేషన్ రేక్ పాయింట్‌కు ఆదివారం రైలు వ్యాగన్లు ద్వారా చేరిన యూరియా బస్తాలను ఆయన పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్‌కు 325 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లు తెలిపారు.