WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ వనిత అచ్యుత పాయి జూనియర్ కళాశాల విద్యార్థిని గుగులోత్ వెన్నెల జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ జనార్ధన్ సోమవారం తెలిపారు. హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియంలో జరిగిన అండర్-19 స్టేట్ మీట్లో, అలాగే సంగారెడ్డిలో నిర్వహించిన రాష్ట్ర పోటీల్లో మెరిసి జాతీయ స్థాయికి అర్హత సాధించారు.