KNR: జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వడ్లు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పూల్లూరి స్వప్న సదానందం చేతుల మీదుగా ప్రారంభించినారు. ఈ వడ్లు కేంద్రం ను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ , సెక్రటరీ పాలక వర్గం పాల్గొన్నారు.