BDK: మణుగూరు పట్టణంలో రేష్మ అనే గృహిణి భర్త మోసం చేశాడని సోమవారం టాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను నిరాకరిస్తున్నట్లు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.