KMR: ఈనెల 29న ఉదయం 11 గంటలకు మద్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 48 బస్తాల పెసర పంటకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు మద్నూర్ సింగిల్ విండో సెక్రటరీ బాబు పటేల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2019 సంవత్సరంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మటానికి వచ్చిన 48 బస్తాల పెసర పంటకు ఏ ఒక్కరు ముందుకు రాకపోవడం, ఆ పంటను గతంలో 2019 సంవత్సరంలో జప్తు చేయడం జరిగిందన్నారు.