KRNL: కర్నూలు మున్సిపల్ కమిషనర్ పి. విశ్వనాథ్‌కి సీపీఎం నాయకులు వినతిపత్రం అందజేసి, వార్డుల్లో రోడ్లు, డ్రైన్లు, లైట్లు, మరుగుదొడ్లు, శ్మశాన వాటిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. 32వ వార్డులో కాలువ, మరుగుదొడ్డి రిపేర్లు, 33వ వార్డులో శ్మశాన శుభ్రత, లైట్లు, 35వ వార్డులో సీసీ రోడ్లు, కాలువలు వేయాలని డిమాండ్ చేశారు.
Tags :