RR: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శేరిలింగంపల్లి పురవీధుల్లో స్వయం సేవకుల కవాతు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ విభాగ్ భౌద్ధిక్ ప్రముఖ్ భాను ప్రకాష్ మాట్లాడుతూ.. సంఘ్ స్వయం సేవకులకు క్రమశిక్షణ, దేశభక్తి వంటి ఉన్నతమైన సద్గుణాలు అలవాడే విధంగా శిక్షణ ఇస్తుందన్నారు.