PPM: కొమరాడ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, బాలికల ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాల, ఉలిపిరిలోని బాలికల ఆశ్రమ పాఠశాలను జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని, అలాగే పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని అన్నారు.