ATP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ను కలిశారు. మున్సిపాలిటీలో సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు రూ. 22 లక్షల విద్యుత్ బిల్లు ఆదా అవుతున్నట్లు వివరించారు. స్మశానవాటిక అభివృద్ధి, నూతన షాపింగ్ కాంప్లెక్స్ పనుల నమూనాలను అందజేయగా, సీఎం అభినందించారు.