ELR: భీమడోలు పోలీస్ స్టేషన్లో శనివారం సిబ్బంది స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమమును నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణాలను పరిశుభ్రం చేశారు. పనిచేసే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం సిబ్బంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది సిబ్బంది ఆరోగ్యపరంగా మానసికపరంగా దృఢంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి ఆస్కారం ఉంటుందని సిబ్బంది వివరించారు.