E.G: రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద PGRS & రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు మార్చి 30వ తేదీన యధావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. సోమవారం నిర్వహించే కార్యక్రమంలో కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల & మున్సిపాలిటీ స్థాయిలలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.