ATP: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఆదివారం ఉరవకొండ వైసీపీ సమన్వయకర్త వై. విశ్వేశ్వర రెడ్డి కలిశారు. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ విడుదల కావడంతో హైదరాబాదులో కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలోని రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు.