E.G: మండపేట నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఇవాళ రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, MLA వేగుళ్ళ జోగేశ్వరరావు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతీ ఒక్కరూ గణనీయమైన ప్రగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.