జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నేతలు ఏలూరు ఎంపీ మహేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఎంపీపై ఆరోపణలు రావడం బాధాకరమని వాటి నుంచి త్వరగా బయటికి రావాలని కోరుతున్నట్లు వివరించారు. ఏలూరు పార్లమెంటుకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.