WGL: లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంపులో మూల్యాంకనంలో మార్కుల కేటాయింపులో సంతులన పాటించాలని ఇంటర్ బోర్డు అధికారి రాజన్న అన్నారు. ఎల్బీ కాలేజ్లో సిబ్బంది శిక్షణలో భాగంగా ఆయన మాట్లాడుతూ… క్యాంపు మూల్యాంకనంలో టోటలింగ్, బబ్లింగ్ తదితర తప్పులు దొర్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.