గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో టీడీపీ విధానాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఈ మేరకు ఎంపీటీసీ సభ్యులు కాసు అనిత రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఈమని వేణుగోపాల్ రెడ్డి, శలపాడు గ్రామానికి చెందిన గుమ్మడిదల పాపారావు వంటి ప్రముఖులు చేరారు.