SKLM: యూరియా లభ్యతపై రైతులు ఆందోళన చెంద వద్దు అని మందస ఐటీడీఏ APM పైడి కూర్మ రావు తెలిపారు. ఆదివారం మందసలోని హరిబంధ సచివాలయం పరిధిలో గల మహిళా రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణంకు శాస్తీయ పద్ధతిలో ఉపయోగించడానికి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి అని పేర్కొన్నారు.