KDP: పులివెందులలోని స్థానిక కళ్యాణ మండపంలో రేపు ఉదయం 9 గంటలకు మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కౌన్సిలర్లు, సర్పంచుల పదవీకాలం ముగియడంతో వారి అమూల్యమైన సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.