PLD: జిల్లాలోని మార్చి 5న ప్రతి గ్రామంలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కనీసం 200 మందితో గ్రామ సభలు నిర్వహించి, గ్రామంలోని ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.