GNTR: జిల్లాలో వీధికుక్కల సమస్యను తగ్గించేందుకు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ప్రజల భద్రత దృష్ట్యా నల్లచెరువు వంటి ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచుతూ, యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాల కోసం స్నేహ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు.