TG: మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీరిపై డ్రగ్స్ నిరోధక చట్టం, ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా సెక్షన్లు జోడించారు. ఈ కొత్త పరిణామాలతో కేసు తీవ్రత మరింత పెరిగింది. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.