KDP: బీసీలకు ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన సముచిత స్థానాలను కేటాయించాలని రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ముక్తియార్, డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు విన్నవించారు. సోమవారం కడపకు వచ్చిన మిశ్రాను ముక్తియార్ కలిసి వినతిపత్రం సమర్పించారు. బీసీల్లోని అన్ని కులాల ప్రజలను పరిగణలోకి తీసుకొని వారికి సీట్లు రిజర్వ్ చేయాలన్నారు.