KRNL: కర్నూలు: వెల్దుర్తి మండలం ఎల్. తండాలో అధికారులపై గురువారం తేనెటీగలు దాడి చేశాయి. నీరు-చెట్టు పనుల్లో అవినీతిపై విచారణకు వెళ్లిన అధికారులపై తేనెటీగల దాడి జరిగింది. ఆరుగురు ఇరిగేషన్, విజిలెన్స్ అధికారులపై దాడి తేనెటీగలు చేశాయి. నలుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు వైద్యశాలకు తరలించారు.