VSP: బ్రిడ్జి కోర్స్ పూర్తి చేసిన ఇంటర్ ఒకేషనల్ కోర్సు (ఐవీసీ) అభ్యర్థులు లాటరల్ ఎంట్రీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డా. కే. రత్నకుమార్ కోరారు. జిల్లాలో వారికి కావలసిన కాలేజీలో డిప్లొమా ద్వితీయ సంవత్సరానికి ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.