NDL: రైతులకు విత్తనాల సరఫరా, బకాయిల చెల్లింపుల కోసం ఏపీ స్పీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేయడంపై చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన బడి వేరుశనగ పప్పుధాన్యాల విత్తనాల పంపిణీ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. నిధుల విడుదలకు సహకరించిన సీఎంకి, వ్యవసాయ శాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.