BHPL: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్స్పెక్టర్లు, ఆయాల నియామకాల్లో జాప్యం నెలకొంది. ఉమ్మడి WGL జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో నియామకాలు పూర్తయ్యినప్పటికీ, BHPLలో ఇప్పటివరకు ఒకరిని కూడా నియమించలేదని సమాచారం. ఈ ఆలస్యానికి అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ ఒత్తిడులా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే నియామకాలు చేపట్టాలని అర్హులు కోరారు.