VSP: విశాఖ రైతు బజార్లో కాయగూరల ధరలు శనివారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.19, టమాటా రూ.12, బంగాళాదుంప రూ.13, వంకాయ రూ.28, క్యారెట్ రూ.28, మిర్చి రూ. 44, కాకరకాయ రూ.50, కాలిఫ్లవర్ రూ.14, దొండ రూ.36, బీట్రూట్ రూ.22, గోరు చిక్కుడు రూ.38, బీరకాయ రూ.28, గ్రీన్ పీస్ రూ.40, అల్లం రూ. 64, వెల్లుల్లి రూ.110, కీరా రూ.30, క్యాప్సికం రూ.54లుగా ఉన్నాయి.
Tags :