VZM: త్వరలో జరగనున్న ప్రధాన ఉపాధ్యాయుల అకౌంట్స్ టెస్ట్ పేపర్ -1,2 పరీక్ష రుసుములు చెల్లించుటకు, పూర్తి చేసిన అప్లికేషన్లు చివరితేది పొడిగించినట్లు డీఇవో మాణిక్యం నాయుడు గురువారం తెలిపారు. అభ్యర్థులు పరీక్ష రుసుం గేట్ వే ద్వారా చెల్లించు ఆఖరు తేది,అపరాధ రుసుం 21లోపు చెల్లించాలని చెప్పారు. అప్లికేషన్లు స్ట్రాంగ్ రూం కోట విజయనగరం 23 లోపు సమర్పించాలని కోరారు.