KRNL: పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్‌లో మంగళవారం టీడీపీ మహానాడు ఉత్సాహభరితంగా జరిగింది. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట రెడ్డి, గౌరు జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. పాణ్యం నియోజకవర్గంలోని మండలాలనుండి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. రైతు నాగయ్యకు నష్టపరిహారంగా ఆర్థిక సహాయం అందజేశారు.