KRNL: కర్నాటక రాష్ట్రం సేడం తాలూకా మల్ఖేడ్లో ఈ నెల 28న నిర్వహించనున్న హజరత్ సయ్యద్ ఖలిఫత్ రహమాన్ ఖాద్రి, హజరత్ సయ్యద్ నేమతుల్లా ఖాద్రి ఉరుసు మహోత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను పలువురికి అందజేశారు. పీఠాధిపతి హజరత్ సయ్యద్ షాహ ముస్తాఫా ఖాద్రి ఆధ్వర్యంలో బాబా శిష్య బృందం, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిని, కోసిగి మండల ఇంచార్జీ పి.మురళీని ఆహ్వానించారు.
Tags :