PPM: కురుపాం మండలం కొండ లేవిడి గ్రామంలోని రబ్బరు తోటలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మండంగి రవణ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో నెం.3కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని, గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.