W.G: దీపావళి పండుగ నేపథ్యంలో మందుల దుకాణాలు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది ఉన్నతాధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గురువారం ఆకివీడు మండలం అజ్జమూరులో మందు గుండు సామాను హోల్ సేల్ దుకాణాన్ని భీమవరం ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సక్రమంగా నిబంధనలు పాటిస్తున్నారా.. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారా అనే విషయాన్ని పరిశీలించారు.