PLD: సీఎం చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నదానం చేస్తే, జగన్ పుట్టిన రోజున వైసీపీ నేతలు జంతుబలులతో అరాచకాలు సృష్టించారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. సోమవారం పిడుగురాళ్ల టీడీపీ ఆఫీస్లో ఆయన మాట్లాడుతూ.. జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.